గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారని కొడాలి నాని ప్రకటించారు.